వైరల్

⚡అంత్యక్రియల వేళ..పాడె మీద నుంచి లేచిన కరోనా సోకిన వృద్ధురాలు

By Hazarath Reddy

మహారాష్ట్రలో కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి (Shakuntala Gaikwad) అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వృద్ధురాలి (76-year-old Covid positive woman) పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు (wakes up minutes before cremation in Baramati) తెరిచింది.

...

Read Full Story