వైరల్

⚡ఉద్యోగికి జీతం 50 వేలు, అయితే రూ.1.42 కోట్లు

By Hazarath Reddy

ఇటీవల వేతనాల చెల్లి​ంపు సందర్భంగా ఓ ఉద్యోగికి (Cial Employee) 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్‌ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి.

...

Read Full Story