హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ ఉత్సాహంగా నృత్యం చేశారు. 'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' పాటకు ఆయన చిందులేయడం విశేషం.
...