By Rudra
ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.