ఒక నకిలీ పోలీస్ ఏకంగా రియల్ పోలీస్‌కు వీడియో కాల్ చేశాడు. (Fake Cop Video Calls Real Cyber Police) ఆయన పోలీస్ అధికారి అని తెలుసుకుని అతడు షాక్ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారికి నకిలీ పోలీస్ నుంచి వీడియో కాల్ వచ్చింది.
...