⚡రాజశేఖరరెడ్డి బతికున్నా కూడా తెలంగాణ వచ్చి ఉండేది : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
By Hazarath Reddy
విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.