వైరల్

⚡Viral: నా భార్య పడక కోరికలు తీర్చలేను బాబోయ్..

By Krishna

ఇటలీ పోలీసులకు ఇటీవల గృహనిర్బంధంలో ఉంచిన ఓ వ్యక్తి నుంచి విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ప్రత్యేకంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన ఆ వ్యక్తి గత కొన్ని నెలలుగా తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తి తన భార్యతో తన గృహ జీవితాన్ని భరించలేననిన పోలీసులకు మొర పెట్టుకున్నాడు.

...

Read Full Story