వైరల్

⚡మనుషుల్ని వేటాడడమే పనిగా పెట్టుకున్న పులి.. రంగంలోకి హైదరాబాద్ షూటర్

By Jai K

మనిషి రక్తం రుచి మరిగిన ఓ రాయల్ బెంగాల్ టైగర్ బీహారీలను వణికిస్తోంది. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి దాని పొగరు అణచేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌ రంగంలోకి దిగారు.

...

Read Full Story