social-viral

⚡అమ్మాయి అనుకుని చాటింగ్‌.. అమెరికాలో భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు

By Hazarath Reddy

13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా దొరికినందుకు అమెరికాలో భారతీయ విద్యార్థికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు.

...

Read Full Story