social-viral

⚡భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం: ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్

By Vikas M

ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.

...

Read Full Story