social-viral

⚡దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, కేరళ, తమిళనాడు అలర్ట్‌

By Hazarath Reddy

కేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

...

Read Full Story