వైరల్

⚡ప్రధాని మోదీ వస్తేనే నేను నా భార్య వ్యాక్సిన్ తీసుకుంటాం

By Hazarath Reddy

దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ లో (MP Covid Vaccination) భాగంగా కొన్ని చోట్ల ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం కికార్వాస్ లో వ్యాక్సినేషన్‌ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందికి ఓ వ్యక్తి షాక్‌ ఇచ్చాడు.

...

Read Full Story