⚡గుండెపోటు బాధితుడి బయటపడ్డాక తొలి మాటలు విని అంతా షాక్
By Hazarath Reddy
చైనాలో ఒక వ్యక్తి రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయిన తర్వాత సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతను సీపీఆర్ తర్వాత స్పృహలోకి వచ్చి "నేను త్వరగా పనికి వెళ్లాలి" అనడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.