వైరల్

⚡టాటూ తొలగిస్తారా? అంటూ యాంకర్ ప్రశ్న.. చై సమాధానం ఏంటంటే?

By Rajashekar Kadavergu

తన చేతిపై పొడిపించుకున్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య. 'నా టాటూని అభిమానులు ఎవరూ కాపీ కొట్టొద్దు. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్‌ కోడ్‌ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోవచ్చు' అంటూ పేర్కొన్నాడు.

...

Read Full Story