social-viral

⚡పోల్‌వాల్ట్ అథ్లెట్‌ ఆంథోనీ అమ్మిరాటికు పోర్న్ సైట్ భారీ ఆఫ‌ర్‌

By Hazarath Reddy

ఫ్రాన్స్ పోల్‌వాల్ట్(pole vaulter) ఆట‌గాడు ఆంథోనీ అమ్మిరాటికి .. ఓ పోర్న్ సైట్ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.ఒక‌వేళ అమ్మిరాటి పోర్న్ సైట్‌లో న‌టిస్తే, అత‌నికి రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా వెబ్‌సైట్ ప్ర‌క‌ట‌న చేసింది.వెబ్‌కామ్ షోకు 60 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తే, రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా సీఈవో డార్ని పార్క‌ర్ తెలిపారు.

...

Read Full Story