⚡నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడిన కుక్క
By Krishna
ప్రమాదంలో ఉన్న ఏ జీవినైనా.. కుక్కలు రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది.