⚡పెళ్లైన మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం
By Hazarath Reddy
ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న 30 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.