⚡లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవే..
By Hazarath Reddy
భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.