⚡50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్ 5జీ విడుదల
By Hazarath Reddy
రియల్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్ 14ఎక్స్ విడుదల చేసింది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకువస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది.