By Rudra
మానవత్వం మంటగలిసింది. మూగజీవంపై కర్కోటకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి కుక్కను కట్టి రోడ్డు మీద దారుణంగా లాక్కెళ్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
...