వైరల్

⚡నిప్పుతో స్టంట్ చేయబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు

By VNS

ఓ ఫైర్‌ బ్రీతింగ్ స్టంటర్‌ (fire breathing) అలాంటి పొరపాటే చేశాడు. ఒక కట్టెపుల్లకు బట్టముక్కను చుట్టి కిరోసిన్‌లో ముంచి వెలిగించాడు. ఆ తర్వాత నోట్లో కిరోసిన్‌ను బుక్కపట్టి చేతిలో ఉన్న మంటపై ఉమ్మబోయాడు. ఈ ప్రయత్నంలో చేతిలోని మంటను నోటికి చాలా దగ్గరికి తీసుకురావడంతో నోట్లోని కిరోసిన్‌ కూడా అంటుకుంది.

...

Read Full Story