చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్
...