వైరల్

⚡నా భర్త సెక్స్‌ చేస్తుంటే భరించలేని నొప్పితో ఏడుపొచ్చేది

By Hazarath Reddy

ఎప్పుడు శృంగారంలో పాల్గొన్న విపరీతమైన నొప్పి అనుభవించేది. ఎన్ని సార్లు పరీక్షలు చేసినా డాక్టర్లు అది కనుక్కోలేకపోయారు. సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయపడేది. ఒక్కోసారి ఏడుపొచ్చేది (high pain tolerance). కేవలం నిమిషాల వ్యవధిలోనే తీవ్ర రక్తస్రావం (really painful) అయ్యేదని వీడియోలో తెలిపింది.

...

Read Full Story