social-viral

⚡‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు

By Rudra

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.

...

Read Full Story