వైరల్

⚡ఇక్కడ సింగిల్ బిర్యానీ ధర రూ. 3 లక్షలు

By Hazarath Reddy

మహా అయితే సింగిల్ బిర్యానీ రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వ‌ర‌కు ఉండొచ్చు. కానీ పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) ఓ వ్య‌క్తి భుజించిన బిర్యానీ ఖరీదు మాత్రం రూ. 3 ల‌క్ష‌లట‌. స‌ద‌రు వ్య‌క్తి ఆ బిల్లును ( Rs 3.20 lakh bill for biryani) ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి స‌మ‌ర్పించ‌డంతో.. ఈ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది

...

Read Full Story