By Hazarath Reddy
మహాకుంభమేళా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో ఓ యువతి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రయాగ్‌రాజ్ యొక్క పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద గుమిగూడిన భక్తుల సముద్రం మధ్య, ఒక యువతి దండలు విక్రయిస్తూ కెమెరాకు చిక్కింది.
...