socially

⚡అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన

By Rudra

సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.

...

Read Full Story