క్రీడలు

⚡క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం

By Vikas Manda

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....

...

Read Full Story