బీడబ్లూఎప్ వరల్డ్ చాంపియన్ షిప్(BWF World Championship) నుంచి పీవీ సింధు(PV Sindhu) నిష్క్రమించింది. స్పెయిన్(Spain)లో జరుగుతున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ సింధు క్వార్టర్స్(quarter final) లో తైవాన్ క్రీడాకారిణి తై జూ యింగ్(Tai Tzu-ying ) చేతిలో 21-17, 21-13 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
...