ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన అతిపెద్ద ప్రకటన వెలువడింది. ఈ మెగా టోర్నీకి చివరి అర్హత పోటీలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఖరారు చేసింది.
...