క్రికెట్

⚡ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఆంధ్ర ఆటగాడు

By Hazarath Reddy

అండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడంటూ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. .

...

Read Full Story