అటు బ్యాటర్లకు గానీ, ఇటు బౌలర్లకు గానీ ఏ మాత్రం సహకారం లభించలేదన్నాడు. రోహిత్ శర్మ కూడా ఇదే విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. లీగ్ దశలో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పైనే భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడడం గమనార్హం. పాకిస్తాన్‌తో మ్యాచులో భారత జట్టు ఈజీగానే విజయం సాధించింది.
...