By Hazarath Reddy
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ 50 వన్డే వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు.
...