క్రికెట్

⚡రెండో విజయాన్ని నమోదు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్

By Hazarath Reddy

తొలి మ్యాచ్‌ ఓటమి తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరు పెంచింది. సమష్టి ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో (CSK vs RR IPL 2021) ధోని నాయకత్వంలోని సీఎస్‌కే 45 పరుగుల ఆధిక్యంతో (Chennai Super Kings Beat Rajasthan Royals by 45 Runs) రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది.

...

Read Full Story