క్రికెట్

⚡చెత్తగా ఆడి ఓడిన రాజస్థాన్, 33 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం

By Hazarath Reddy

దుబాయ్‌లోని అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం (DC vs RR Stat Highlights IPL 2021) సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

...

Read Full Story