sports

⚡బంగ్లాదేశ్ టీ 20 మ్యాచులో హార్ధిక్ పాండ్యా వైరల్ వీడియో చూస్తే అంతా హడల్...

By sajaya

తాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.

...

Read Full Story