2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ షోపీస్ టోర్నమెంట్ తొమ్మిదవ ఎడిషన్‌గా ఉంటుంది. ఎనిమిది దేశాలు ఈ టైటిల్‌ను గెలుచుకోవడానికి పోరాడుతున్నాయి. తొమ్మిదవ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గ్రూప్‌లో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. మొత్తం ఎనిమిది దేశాలు నాలుగు గ్రూపులుగా (A మరియు B) విభజించబడతాయి
...