క్రికెట్

⚡ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ విజయం

By Hazarath Reddy

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది.

...

Read Full Story