క్రికెట్

⚡Ind vs NZ: ముంబై టెస్టులో కోహ్లీ రాక, రహానే, పుజారాల్లో ఒకరిని జట్టు నుంచి తప్పించే చాన్స్,

By Krishna

కాన్పూర్ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. తిరిగి ముంబై టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. కోహ్లి (Virat Kohli )రాక త‌ర్వాత టీమిండియా నుంచి ఎవరిని త‌ప్పించ‌నున్నారన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

...

Read Full Story