sports

⚡సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

By VNS

ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ (Rajkot) వేదికగా జరుగనున్నది.

...

Read Full Story