By Hazarath Reddy
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు.దీంతో పాటుగా త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేలకు కూడా భారత జట్టును (India Squad)ప్రకటించారు.
...