sports

⚡2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

By Team Latestly

బ్రిస్బేన్ గబ్బా మైదానంలో వర్షం మరోసారి ఆటను అడ్డుకున్నా.. భారత జట్టు టీ20 సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం, పిడుగులు అడ్డుగా నిలిచాయి.

...

Read Full Story