మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు వన్డేల మ్యాచ్ సిరీస్‌ను (India vs Ausis) సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో (India Won) ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.
...