⚡రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్స్ కు అడుగు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్
By sajaya
శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత రాయల్స్ జట్టు ప్రయాణం ముగిసింది.