ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – 2024లో భాగంగా కీలకమైన వేలం ప్రక్రియను (IPL 2024 Auction) డిసెంబర్ 19న నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం (IPL 2024 Auction) ప్రక్రియ భారత్ ఆవల జరుగనుండటం గమనార్హం
...