క్రికెట్

⚡ఈసారి కూడా బెంగళూరుకు నిరాశే, ఫైనల్‌కు చేరిన రాజస్థాన్

By Naresh. VNS

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ (Rajasthan) ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

...

Read Full Story