క్రికెట్

⚡మళ్లీ చెలరేగిన మిచెల్ మార్ష్, సాయం చేసిన డేవిడ్ వార్నర్

By Naresh. VNS

రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh)విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు

...

Read Full Story