క్రికెట్

⚡రిషబ్ పంత్ బిగ్ మిస్టేక్, ప్లే ఆఫ్స్‌కు ముంబై, ఆదుకున్న ఇషాన్ కిషన్

By Naresh. VNS

టిమ్ డేవిడ్‌, తిల‌క్ వ‌ర్మ నిల‌క‌డ‌గా ఆడుతూ జ‌ట్టు విజ‌యానికి కార‌ణం అయ్యారు. అనిరిచ్ నార్ట్జే, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌బ్ పంత్.. క్యాచ్ మిస్ కావ‌డం, త‌ర్వాత డీఆర్ఎస్‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో భారీ మూల్య‌మే చెల్లించాల్సి వ‌చ్చింది

...

Read Full Story