sports

⚡పాకిస్థాన్‌ జట్టుకు ఘోర అవమానం... సరికొత్త చరిత్ర లిఖించిన బంగ్లాదేశ్

By Hazarath Reddy

బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది

...

Read Full Story