బౌలింగ్‌లో స్టార్క్, బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్ చెలరేగడంతో ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders Win) మరో విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ (KKR) సునాయాస విజయాన్ని సాధించింది.
...